ANDHRABREAKING NEWSCRIMEHEALTHPOLITICSSPORTSSTATE

ఎన్టీఆర్‌ మెడికల్ యూనివర్సిటీ వీసీగా చంద్రశేఖర్‌

ఎన్టీఆర్‌ మెడికల్ యూనివర్సిటీ వీసీగా చంద్రశేఖర్‌..

ఆమోదం తెలిపిన గవర్నర్

కర్నూలు వైద్యం, ఏప్రిల్ 24, (SK1 NEWS HD):

ఎన్డీఆర్ మెడికల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి.చంద్రశేఖర్ నియమితులయ్యారు. అయితే, యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సటీకి వీసీగా డాక్టర్ పి.‌చంద్రశేఖర్‌ పేరును గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు సిఫారసు చేశారు. ఈ మేరకు ఇవాళ ఆ ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో వీసీగా చంద్రశేఖర్ నియామకం ఖరారైంది. ఇప్పటి వరకు యూనివర్సిటీకి వీసీగా డాక్టర్ శ్యామ ప్రసాద్ పిగిలం కొనసాగారు. ఇక కొత్త వీసీగా ఎంపికైన చంద్రశేఖర్‌కు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ శుభాకాంక్షలు తెలిపారు.

Related Articles

Back to top button
error: Content is protected !!