STATE
NRI చలివేంద్రం ఏర్పాటు

NRI చలివేంద్రం ఏర్పాటు…
నెల్లూరు, ఆత్మకూరు , ఏప్రిల్ 04, (SK1 NEWS HD) :
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని బిఎస్సార్ సెంటర్ వద్ద కూలింగ్ వాటర్ తో మంచినీటి చలివేంద్రం ఏర్పాటుచేసిన పట్టణానికి చెందిన ఎన్ఆర్ఐ మీరా గా పిలవబడే మీరా మొహిద్దీన్ బి ఎస్ ఆర్ సెంటర్ లో తన షాపు పక్కన పాదచారులకు ఉపయోగకరంగా ఉండే విధంగా చల్లని మంచినీటి ట్యాంకులను ఏర్పాటు చేసి అటుగా వెళ్తున్న వారికి ఉచితంగా మంచినీటి మీరా మొహిద్దిన్ అందజేస్తున్నారు. గతంలో కూడా సేవా కార్యక్రమం చేయడంలో ఆసక్తి కనబరిచే వ్యక్తి మీరా మొహిద్దిన్.. ఎండలు భారీగా ఉన్నా మున్సిపాలిటీ అధికారులు ఎవరూ పట్టించుకోక పోయినా తన ప్రాంతంలో ఉచిత మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం….



