ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSPORTSSTATETELANGANAWORLD

ప్రశాంత వాతావరణంలో బక్రీద్‌ పండుగ జరుపుకోవాలి

ఉలిందకొండ ఎస్‌ఐ శరత్‌ కుమార్‌ రెడ్డి

ప్రశాంత వాతావరణంలో బక్రీద్‌ పండుగ జరుపుకుందాం

ఉలిందకొండ ఎస్‌ఐ శరత్‌ కుమార్‌ రెడ్డి

కర్నూలు క్రైమ్, జూలై 06, (SK1 NEWS HD) :

బక్రీద్‌ పండుగ వేడుకలను ప్రశాంత వాతావరణంలో మతసామరస్యం మధ్య జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలతో ఉలిందకొండ ఎస్‌ఐ శరత్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. బుధవారం ఉలిందకొండ పోలీస్ స్టేషన్ లోని ఆవరణలో ముస్లిం మత పెద్దలతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బక్రీద్‌ పండుగను భక్తిశ్రద్ధలతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఇదే సందర్భంలో ప్రశాంతతకు భంగం కలగకుండా పండుగ జరుపుకోవాలని మత పెద్దలను కోరారు. ప్రశాంత వాతావరణంలో బక్రీద్‌ పండుగ జరిగేలా చూడాలని కోరారు.

Related Articles

Back to top button
error: Content is protected !!