BREAKING NEWSPOLITICSSTATE

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం..

కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజీవ్ రెడ్డి..

హోళగుంద, జూన్10, (SK1 NEWS HD):

మండల పరిధిలోని ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డి ఎస్ బాషా అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజా రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం నుండి పటిష్టం చేయడానికి పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీని కేంద్ర రాష్ట్ర లో అధికారంలోకి తీసుకురావడానికి పోరాడాలని పిలుపునిచ్చారు కమల దళం లో వైసీపీ ఇరుక్కుపోయింది.అని కేంద్రంలో కి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తో పాటు ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త నాయకులు సైనికుల్లా పనిచేయాలని వైసీపీ టిడిపి బిజెపిపి ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకో రాలేకపోయాయి అని ఎద్దేవా చేశారు ప్రజలకు అండగా నిలిచేది మాత్రం కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పీరా మంగయ్య బస్సు రాజు గౌడ్ మల్లయ్య ఎల్లప్ప మహాలింగ ఎకబల్ మున్నా రామ్ తుల్లా శాలి ముస్తఫా ఆరిఫ్ కరెంట్ జకరియాపూర్ పరిషప్ప చిన్నహ్యాట సర్పంచ్ హేసానుల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button
error: Content is protected !!