ANDHRABREAKING NEWSBUSINESSCRIMEHEALTHMOVIESPOLITICSSPORTSSTATETELANGANAWORLD

భవన నిర్మాణ పనుల పరిశీలన

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయం పూర్తి కావస్తున్న భవన నిర్మాణ పనులను పరిశీలన :-

కర్నూలు , ఏప్రిల్ 07, (SK1 NEWS HD) :-

కర్నూలు నగరంలోని స్థానిక బళ్లారి చౌరస్తా డి-మార్ట్ వెనుక రాగ మయూరి ప్రైడ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయంకు సంబంధించి పూర్తి కావస్తున్న భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వర రావు, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామమూర్తి, జుడీషియల్ సభ్యులు దండే సుబ్రహ్మణ్యంలు గురువారం పరిశీలించారు. ఇంకా కొద్దిగా మిగిలిన పనులను వేగవంతం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గారి వెంట కర్నూలు ఆర్ డిఓ హరిప్రసాద్, ఆర్ అండ్ బి ఎస్ ఈ శ్రీధర్ రెడ్డి, తదితరులు, పాల్గొన్నారు.

Related Articles

Back to top button
error: Content is protected !!