ANDHRABREAKING NEWSBUSINESSCRIMEHEALTHMOVIESPOLITICSSPORTSSTATETELANGANAWORLD
Trending

గ్రామ ప్రజలకు కొవ్వొత్తులు అగ్గిపెట్టెలు పంపిణీ

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు కొవ్వొత్తులు అగ్గిపెట్టెల పంపిణీ

పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జ్ గౌరు చరితారెడ్డి

పాణ్యం, (SK1 NEWS HD) :

నియోజకవర్గ కేంద్రమైన పాణ్యం గ్రామంలో గురువారం పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జ్ గౌరు చరితారెడ్డి గ్రామ ప్రజలకు కొవ్వొత్తులు అగ్గిపెట్టెల ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి విద్యుత్ చార్జీలు పెంచి అప్రకటిత కరెంటు కోతలు పెట్టడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఇంటింటికి తిరుగుతూ కరెంటు మోత బాదుడే బాదుడు అని తట్టుకోలేని ప్రజలకు వైసిపి పాలనను వ్యతిరేకిస్తూ ఇంటింటికి తిరుగుతూ కొవ్వొత్తులు అగ్గిపెట్టెను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తేదేపా నాయకులు ఎంపీటీసీ రంగ రమేష్ లాయర్ బాబు , ఇప్ప సుధాకర్, గణపo జయరామిరెడ్డి , రమణ మూర్తి, బీటెక్ పుల్లారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

Back to top button
error: Content is protected !!