ANDHRABREAKING NEWSBUSINESSCRIMEHEALTHMOVIESPOLITICSSTATETELANGANAWORLD

కర్నూలు ఎయిర్ పోర్ట్ లో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ 

కర్నూలు ఎయిర్ పోర్ట్ లో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

కర్నూలు , ఏప్రిల్ 07, (SK1 NEWS HD):-

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ నెల 8 వ తేదీన నంద్యాల జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో కర్నూలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లను గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ పి.కోటేశ్వర రావు పరిశీలించారు. ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు..పకడ్బందీగా ఏర్పాట్లుచేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎయిర్‌ పోర్టు ఇంచార్జి డైరెక్టర్‌ మధుసూదన్, కర్నూలు ఆర్ డిఓ హరిప్రసాద్, పోలీసులు, ఎయిర్ పోర్ట్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button
error: Content is protected !!