
ప్రారంభమైన అన్కట్ ఆభరణాల ప్రదర్శన
కర్నూలు, (SK1 NEWS HD ) :
మలబార్ లో అన్కట్ ఆభ రణాల ప్రదర్శన సోమవారం నుండి ఈనెల 9 వరకు కొన సాగుతుందని స్టోర్ హెడ్ ఫయిజ్ పేర్కొన్నారు. ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కస్టమర్లు భావన, రూప, హారిక లు హాజరై ప్రారం భించారు. కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్లు నూర్ భాష, సుధాకర్, అజీష్ కుమార్, చెతన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ ” మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జువెలరీ లో వివా హాది శుభకార్యాలకు పేరెన్నిక గల ఏరా, అన్ కట్ డైమండ్ జ్యువలరీ హుందాతనాన్ని పెంచేందుకు ఎంతగానో దోహదపడతాయన్నారు. బంగారు ఆభరణాల ప్రియులు ఒక్కసారి మలబార్ స్టోర్ ను సందర్శించి తమకు ఇష్టమైన ఆభరణాలను ఎంపిక చేసుకొని సొంతం చేసుకోవచ్చన్నారు.



