ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSTATEWORLD

బాబు జగ్జీవన్ రావ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలి

బాబు జగ్జీవన్ రావ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలి : మున్సిపల్ చైర్ పర్సన్ మారుఫ్ ఆసియా.
===========================
ఆత్మకూరు టౌన్, (SK1 NEWS HD ) :

భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి సందర్భంగా పురపాలక సంఘం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బాబు జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిచారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ మారుఫ్ ఆసియా మాట్లాడుతూ….. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కి కృషిచేసిన భారత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు అన్నారు. బాబు జగజ్జీవన్ రావ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ…. భారతదేశంలో అత్యధిక కాలం కేంద్ర మంత్రిగా పనిచేసిన నాయకుడని, రక్షణ మంత్రిగా, వ్యవసాయ నీటి పారుదల శాఖ మంత్రి, ఉపప్రధానిగా దేశమునకు అనేక సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రాజగోపాల్ గారు,మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడుఎంఏ రషీద్ గారు, కౌన్సిల్ సభ్యులు విజయ్ చౌదరి,రంగ స్వామి, సుల్తాన్, హరి, ప్రకాష్ రావు,విజయ్ కుమార్, వైసిపి నాయకులు శంకర్ ,షఫీవుల్లా,మహ్మతుల్లా,బోర్ వెల్ రహిమాన్,ముఫ్తీ మహమ్మద్, మోమిన్ షాకీర్ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button
error: Content is protected !!